(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.55. అధ్యాయః 055
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరాయ రాజధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-55-0x(5470)(66901)
ప్రణిపత్య హృషీకేశమభివాద్య పితామహం।
అనుమాన్య గురూన్సర్వాన్పర్యపృచ్ఛద్యుధిష్ఠిరః॥ 12-55-1(66902)
రాజ్ఞాం వై పరమో ధర్మ ఇతి ధర్మవిదో విదుః।
మహాంతమేతం భారం చ మన్యే తద్బ్రూహి పార్థివ॥ 12-55-2(66903)
రాజధర్మాన్విశేషేణ కథయస్య పితామహ।
సర్వస్య జీవలోకస్య రాజధర్మః పరాయణం॥ 12-55-3(66904)
త్రివర్గో హి సమాసక్తో రాజధర్మేషు కౌరవ।
మోక్షధర్మశ్చ విస్పష్టః సకలోఽత్ర సమాహితః॥ 12-55-4(66905)
యథా హి రశ్మయోఽశ్వస్య ద్విరదస్యాంకుశో యథా।
నరేంద్రధర్మో లోకస్య తథా ప్రగ్రహణం స్మృతం॥ 12-55-5(66906)
అత్ర వై సంప్రమూఢే తు ధర్మే రాజర్షిసేవితే।
లోకస్య సంస్థా న భవేత్సర్వం చ వ్యాకులీభవేత్॥ 12-55-6(66907)
ఉదయన్హి యథా సూర్యో నాశయత్యశుభం తమః।
రాజధర్మస్తథా లోక్యామాక్షిపత్యశుభాం గతిం॥ 12-55-7(66908)
తదగ్రే రాజధర్మాన్హి మదర్థే త్వం పితామహ।
ప్రబ్రూహి భరతశ్రేష్ఠ త్వం హి ధర్మభూతాం వరః॥ 12-55-8(66909)
ఆగమశ్చ పరస్త్వత్తః సర్వేషాం నః పరంతప।
భవంతం హి పరం బుద్ధౌ వాసుదేవోఽభిమన్యతే॥ 12-55-9(66910)
భీష్మ ఉవాచ। 12-55-10x(5471)
నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే।
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్వక్ష్యామి శాశ్వతాన్॥ 12-55-10(66911)
శృణు కార్త్స్న్యేన మత్తస్త్వం రాజధర్మాన్యుధిష్ఠిర।
నిరుచ్యమానాన్నియతో యచ్చాన్యదపి వాంఛసి॥ 12-55-11(66912)
ఆదావేవ కురుశ్రేష్ఠ రాజ్ఞా రంజనమిచ్ఛతా।
దేవతానాం ద్విజానాం చ వర్తితవ్యం యథావిధి॥ 12-55-12(66913)
దైవతాన్యర్చయిత్వా హి బ్రాహ్మణాంశ్చ కురూద్వహ।
ఆనృణ్యం యాతి ధర్మస్య లోకేన చ సమర్చ్యతే॥ 12-55-13(66914)
ఉత్థానేన సదా పుత్ర ప్రయతేథా యుధిష్ఠిర।
న హ్యుత్థానమృతే దైవం రాజ్ఞామర్థం ప్రసాధయేత్॥ 12-55-14(66915)
సాధారణం ద్వయం హ్యేతద్దైవముత్థానమేవ చ।
పౌరుషం హి పరం మన్యే దైవం నిశ్చిత్య ముహ్యతే॥ 12-55-15(66916)
విపన్నే చ సమారంభే సంతాపం మా స్మ వై కృథాః।
ఘటేతైవం సదాఽఽత్మానం రాజ్ఞామేష పరో నయః॥ 12-55-16(66917)
న హి సత్యాదృతే కించిద్రాజ్ఞాం వై సిద్ధికారకం।
సత్యే హి రాజా నిరతః ప్రేత్య చేహ చ నందతి॥ 12-55-17(66918)
ఋషీణామపి రాజేంద్ర సత్యమేవ పరం ధనం।
తథా రాజ్ఞాం పరం సత్యాన్నాన్యద్విశ్వాసకారణం॥ 12-55-18(66919)
గుణవాఞ్శీలవాందాంతో మృదుదండో జితేంద్రియః।
సుదర్శః స్థూలలక్ష్యశ్చ న భ్రశ్యేత సదా శ్రియః॥ 12-55-19(66920)
ఆర్జవం సర్వకార్యేషు శ్రయేథాః కురునందన।
పునర్నయవిచారేణ త్రయీసంవరణేన చ।
`ఆర్జవేన సమాయుక్తా మోదంతే ఋషయో దివి॥' 12-55-20(66921)
మృదుర్హి రాజా సతతం లంఘ్యో భవతి సర్వశః।
తీక్ష్ణాచ్చోద్విజతే లోకస్తస్మాదుభయమాచరేత్॥ 12-55-21(66922)
అదండ్యాశ్చైవ తే పుత్ర విప్రాః స్యుర్దదతాం వర।
భూతమేతత్పరం లోకే బ్రాహ్మణా నామ పాండవ॥ 12-55-22(66923)
మనునా చాత్ర రాజేంద్ర గీతౌ శ్లోకౌ మహాత్మనా।
ధర్మేషు స్వేషు కౌరవ్య హృది తౌ కర్తుమర్హసి॥ 12-55-23(66924)
అభ్ద్యోఽగ్నిర్బ్రహ్మతః క్షత్రమశ్మనో లోహముత్థితం।
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శాంయతి॥ 12-55-24(66925)
అయో హంతి యదాఽశ్మానమగ్నిరాపో నిహంతి చ।
బ్రహ్మ చ క్షత్రియో ద్వేష్టి తదా సీదంతి తే త్రయః॥ 12-55-25(66926)
ఏవం కృత్వా మహారాజ నమస్యా ఏవ తే ద్విజాః।
భౌమం బ్రహ్మ ద్విజశ్రేష్ఠా ధారయంతి శమాన్వితాః॥ 12-55-26(66927)
ఏవం చైవ నరవ్యాఘ్ర లోకయాత్రావిఘాతకాః।
నిగ్రాహ్యా ఏవ బాహుభ్యాం బ్రాహ్మణాస్తే నరేశ్వర॥ 12-55-27(66928)
శ్లోకౌ చోశనసా గీతౌ పురా తాత మహర్షిణా।
తౌ నివోధ మహారాజ త్వమేకాగ్రమనా నృప॥ 12-55-28(66929)
ఉద్యంయ శస్త్రమాయాంతమపి వేదాంతగం రణే।
నిగృహ్ణీయాత్స్వధర్మేణ ధర్మాపేక్షీ నరాధిపః॥ 12-55-29(66930)
వినశ్యమానం ధర్మం హి యోఽభిరక్షేత్స ధర్మవిత్।
న తేన ధర్మహా స స్యాన్మన్యుస్తన్మన్యుమృచ్ఛతి॥ 12-55-30(66931)
ఏవం చైవ నరశ్రేష్ఠ రక్ష్యా ఏవ ద్విజాతయః।
సాపరాధానపి హి తాన్విషయాంతే సముత్సృజేత్॥ 12-55-31(66932)
అభిశస్తమపి హ్యేషాం పీడయేన్న విశాంపతే।
బ్రహ్మఘ్నే గురుతల్పే చ భ్రూణహత్యే తథైవ చ॥ 12-55-32(66933)
రాజద్విష్టే చ విప్రస్య విషయాంతే వివాసనం।
విధీయతే న శారీరం భయమేషాం కదాచన॥ 12-55-33(66934)
దయితాశ్చ నరాస్తే స్యుర్భక్తిమంతో ద్విజేషు యే।
న శోకః పరమా తుష్టీ రాజ్ఞాం భవతి సంచయాత్॥ 12-55-34(66935)
దుర్గేషు చ మహారాజ షట్సు యే శాస్త్రనిశ్చితాః।
సర్వదుర్గేషు మన్యంతే నరదుర్గం సుదుర్గమం॥ 12-55-35(66936)
తస్మాన్నిత్యం దయా కార్యా చాతుర్వర్ణ్యే విపశ్చితా।
ధర్మాత్మా సత్యవాక్చైవ రాజా రంజయతి ప్రజాః॥ 12-55-36(66937)
న చ క్షాంతేన తే నిత్యం భావ్యం పురుషసత్తమ।
అధర్మో హి మృద్ రాజా క్షమావానివ కుంజరః॥ 12-55-37(66938)
వార్హస్పత్యే చ శాస్త్రే చ శ్లోకోఽయం నియతః ప్రభో।
అస్మిన్నర్థే నిగదితస్తన్మే నిగదతః శృణు॥ 12-55-38(66939)
క్షమమాణం నృపం నిత్యం నీచః పరిభవేంజనః।
హస్తియంతా గజస్యేవ శిర ఏవారురుక్షతి॥ 12-55-39(66940)
తస్మాన్నైవ మృదుర్నిత్యం తీక్ష్ణో వాఽపి భవేన్నృపః।
వసంతేఽర్క ఇవ శ్రీమాన్న శీతో న చ ఘర్మదః॥ 12-55-40(66941)
ప్రత్యక్షేణానుమానేన తథౌపంయాగమైరపి।
పరీక్ష్యాస్తే మహారాజ స్వే పరే చైవ నిత్యశః॥ 12-55-41(66942)
వ్యసనాని చ సర్వాణి త్యజేథా భూరిదక్షిణ।
నచైతాని ప్రయుంజీథాః సంగం తు పరివర్జయ॥ 12-55-42(66943)
వ్యసనీ యస్తు లోకేఽస్మిన్పరిభూతో భవత్యుత।
ఉద్వేజయతి లోకం చ యోఽతిద్వేషీ మహీపతిః॥ 12-55-43(66944)
భవితవ్యం సదా రాజ్ఞా గర్భిణీసహధర్మిణా।
కారణం చ మహారాజ శృణు యేనేదముచ్యతే॥ 12-55-44(66945)
యథా హి గర్భిణీ హిత్వా స్వం ప్రియం మనసోఽనుగం।
గర్భస్య హితమాధత్తే తథా రాజ్ఞాఽప్యసంశయం॥ 12-55-45(66946)
వర్తితవ్యం కురుశ్రేష్ఠ సదా ధర్మానువర్తినా।
స్వం ప్రియం తు పరిత్యజ్య యద్యల్లోకహితం భవేత్॥ 12-55-46(66947)
న సంత్యాజ్యం చ తే ధైర్యం కదాచిదపి పాండవ।
ధీరస్య స్పష్టదండస్య న హ్యాజ్ఞా ప్రతిహన్యతే॥ 12-55-47(66948)
పరిహాసశ్చ భృత్యైస్తే నాత్యర్థం వదతాం వర।
కర్తవ్యో రాజశార్దూల దోషమత్ర హి మే శృణు॥ 12-55-48(66949)
అవమన్యంతి భర్తారం సహర్షముపజీవినః।
స్వే స్థానే న చ తిష్ఠంతి లంఘ్యంతి చ తద్వచః॥ 12-55-49(66950)
ప్రేష్యమాణా వికల్పంతే గుహ్యం చాప్యనుయుంజతే।
అయాచ్యం చైవ యాచంతే భోజ్యాన్యాహారయంతి చ॥ 12-55-50(66951)
క్రుథ్యంతి పరిదీప్తంతి భూమిపాయాధితిష్ఠతే।
ఉత్కోచైర్వంచనాభిశ్చ కార్యాణి ఘ్నంతి చాస్య తే॥ 12-55-51(66952)
జర్ఝరం చాస్య విషయం కుర్వంతి ప్రతిరూపకైః।
స్త్రీరక్షిభిశ్చ సజ్జంతే తుల్యవేషా భవంతి చ॥ 12-55-52(66953)
వాంతం నిష్ఠీవనం చైవ కుర్వతే చాస్య సన్నిధౌ।
నిర్లజ్జా రాజశార్దూల వ్యాహరంతి చ తద్వచః॥ 12-55-53(66954)
హయం వా దంతినం వాఽపి రథం వా నృపసంమతం।
అధిరోహంత్యవజ్ఞాయ సహర్షాః పార్థివే మృదౌ॥ 12-55-54(66955)
ఇదం తే దుష్కరం రాజన్నిదం తే దుర్విచేష్టితం।
ఇత్యేవం సుహృదో నామ బ్రువతే పరిపద్గతాః॥ 12-55-55(66956)
క్రుద్ధే చాస్మిన్హసంత్యేవ న చ హృష్యంతి పూజితాః।
సంఘర్షశీలాశ్చ తదా భవంత్యన్యోన్యకారణాత్॥ 12-55-56(66957)
విస్రంసయంతి మంత్రం చ వివృణ్వంతి చ దుష్కృతం।
లీలయా చైవ కుర్వంతి సావజ్ఞాస్తస్య శాసనం॥ 12-55-57(66958)
అలంకారాణి భోజ్యం చ తథా స్నానానులేపనే।
హేలయానా నరవ్యాఘ్ర స్వస్థాస్తస్యోపభుంజయే॥ 12-55-58(66959)
నిందంతే స్వానధీకారాన్సంత్యజంతే చ భారత।
న వృత్త్యా పరితృష్యంతి రాజదేయం హరంతి చ॥ 12-55-59(66960)
క్రీడితుం తేన చేచ్ఛంతి ససూత్రేణేవ పక్షిణా।
అస్మత్ప్రణేయో రాజేతి లోకాంశ్చైవ వదంత్యుత॥ 12-55-60(66961)
ఏతే చైవాపరే చైవ దోషాః ప్రాదుర్భవంత్యుత।
నృపతౌ మార్దవోపేతే హర్షులే చ యుధిష్ఠిర॥ ॥ 12-55-61(66962)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి పంచపంచాశోఽధ్యాయః॥ 55॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-55-2 ధర్మః ప్రజాపాలనాత్మకః పరమః సర్వధర్మశ్రేష్ఠః। ఏతం ధర్మం భారం దువేహం మన్యే॥ 12-55-5 ప్రగ్రహణం నియంత్రణం॥ 12-55-6 సంస్థా మర్యాదావ్యవస్థా॥ 12-55-8 అగ్రే ఇతరేభ్యో ధర్మేభ్యః పూర్వం॥ 12-55-9 పరః ఆగమః పరం రహస్యం। నః అస్మాకం త్వత్తఏవ విహితమస్తు॥ 12-55-18 సత్యాన్నాన్యదాశ్వాసకారమితి డ. థ. పాఠః॥ 12-55-19 స్థూలలక్ష్యః బహుప్రదః॥ 12-55-26 భౌమం బ్రహ్మ వేదాన్ యజ్ఞాంశ్చ॥ 12-55-29 స్వధర్మేణ శస్త్రోద్యమనేన నిగృహ్ణీయాదేవ నతు హన్యాత్॥ 12-55-30 వినశ్యమానమాతతాయిదోషాత్। తేన జాతతాయినిగ్రహేణ॥ 12-55-32 అభిశస్తం సతాఽసతా వా దోషేణ యుక్తం తథాఖ్యాపితం॥ 12-55-33 శారీరం కశాఘాతాదిజం॥ 12-55-35 షట్సు మరుజలపృథ్వీవనపర్వతనస్మవేషు॥ 12-55-37 అధర్మో ధర్మవిరోధీ॥ 12-55-39 గజస్య క్షమమాణస్య॥ 12-55-42 వ్యసనాని మృగయాదీని॥ 12-55-46 ప్రియమిష్టం॥ 12-55-47 న భయం విద్యతే క్వచిత్। ఇతి ఝ. పాఠః। తే త్వయా॥ 12-55-52 ప్రతిరూపకైః కృత్రిమైః శాసనపత్రైః। విషయం దేశం। జర్ఝరం నిఃసారం। స్త్రీరక్షిభిః సజ్జంతే ప్రీతి కుర్వంతి అంతఃపురే ప్రవేశమిచ్ఛంతః॥ 12-55-54 నాదృత్య హర్షులే ఇతి ఝ. పాఠః। తత్ర హర్షులే పరిహాసశీలే ఇత్యర్థః॥ 12-55-57 విస్రంసయంతి భేదయంతి॥ 12-55-58 స్వస్థాః నిర్భయాః॥ 12-55-59 రాజదేయం రాజభాగం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.